Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ragi Mudda: బ్రేక్ ఫాస్ట్‌గా రాగి ముద్ద తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

నాటు కోడి రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ కాంబినేషన్ ఎవ్వరికైనా ఈజీగా నచ్చేస్తుంది. అంత రుచిగా ఉంటుంది మరి. అలాగే శరీరానికి కూడా చాలా ఆరోగ్యం. రాగి ముద్ద తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు కూడా ఇది తింటే.. మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి వారైనా రాగి ముద్దను తినవచ్చు. ప్రతి రోజూ రాగి ముద్దను బ్రేక్‌ ఫాస్ట్‌లా.

Chinni Enni

|

Updated on: Apr 21, 2024 | 10:17 AM

నాటు కోడి రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ కాంబినేషన్ ఎవ్వరికైనా ఈజీగా నచ్చేస్తుంది. అంత రుచిగా ఉంటుంది మరి. అలాగే శరీరానికి కూడా చాలా ఆరోగ్యం. రాగి ముద్ద తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

1 / 5
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు కూడా ఇది తింటే.. మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి వారైనా రాగి ముద్దను తినవచ్చు. ప్రతి రోజూ రాగి ముద్దను బ్రేక్‌ ఫాస్ట్‌లా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

2 / 5
రాగి ముద్దలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ప్రతి రోజూ తింటే.. ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

3 / 5
అదే విధంగా తక్షణమే శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు రాగి ముద్దను తింటే.. ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ లెవల్స్ అధికంగా ఉంటాయి. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

4 / 5
స్త్రీలు రాగి ముద్దను తింటే.. నెలసరిలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా గుండె కూడా ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. రాగి ముద్దను తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు

5 / 5
Follow us