AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“కరివేపాకు’ …అనుకుని తీసిపారెసారో……

కూరలో “కరివేపాకు ‘ కదా అని అంత ఈజీగా తీసిపారేయకండి.. కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు..ఎన్నో పోషక విలువలు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ […]

కరివేపాకు' ...అనుకుని తీసిపారెసారో......
Anil kumar poka
|

Updated on: Sep 03, 2019 | 6:18 PM

Share

కూరలో “కరివేపాకు ‘ కదా అని అంత ఈజీగా తీసిపారేయకండి.. కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు..ఎన్నో పోషక విలువలు,

మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు.

కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా

కరివేపాకులో ఎక్కువే. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతకు మించి కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం.. – కరివేపాకు జీర్ణాశయానికి రక్షణగా పనిచేస్తుంది. డయేరియాను నివారిస్తుంది. – కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. – కరివేపాకు తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్‌ కూడా తొలగిపోతాయి. – రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉండి..డయాబెటిస్‌ రోగులకు మేలు చేస్తుంది. – కిడ్నీ ప్రక్షాళనకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. – క్యాన్సర్‌తో ఫైట్‌ చేయగలిగే గుణాలు కూడా కరివేపాకులో ఉంటాయి. – కళ్లకు మేలు చేస్తుంది, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. – కరివేపాకులో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉండడం వల్ల శరీరంలోపై ఎలాంటి గాయం అయినా తగ్గుముఖం పడుతుంది. – అధిక బరువును తగ్గించడంలో కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు అలాగే నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అధిక

బరువు తగ్గుతారు. ఇంకా ఒక చెంచాడు తేనే, చెంచాడు కరివేపాకు రసంతో కలిపి తాగిన బరువు తగ్గుతారు. ఇన్నీ ఔష గుణాలు కలిగి ఉన్నకరివేపాకును ఇక తీసి పారేయకండి..ఏదో ఒక రూపంలో తప్పక తినండి

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ