AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు తింటే.. ముసలితనం రాదు..! క్యాన్సర్, గుండెపోటు ప్రమాదాలకు చెక్‌

వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవాలనుకుంటున్నారా..? క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఒక పండు తినడం వెంటనే మొదలు పెట్టేయండి.. సీజన్‌ ఏదైనా సరే.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఈ పండు.. నారింజ కంటే డబుల్‌ రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. దీన్ని పేదవాడి యాపిల్‌ అని కూడా పిలుస్తారు. అందరూ దీన్ని సాధారణ ఫ్రూట్‌గా చూస్తారు.. కానీ, దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు..ఇంతకీ ఆ ఆ దివ్యఫలం ఏంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Nov 04, 2025 | 5:36 PM

Share
ముఖ్యంగా శీతాకాలంలో జామపండ్లు మార్కెట్లో దండిగా కనిపిస్తాయి. జామపండ్లు ప్రతిరోజూ అందరికీ సులభంగా లభిస్తాయి. పైగా ధర కూడా తక్కువే. జామపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జామపండ్లలో ఫైబర్ దండిగా ఉంటుంది. పచ్చి జామపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే ప్రతిరోజూ ఒక జామపండు తినండి. ఇది జీర్ణ సమస్యలను సులువుగా పరిష్కరిస్తుంది.

2 / 5
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

3 / 5
ఈ శీతాకాలంలో మీరు మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే లేదా నియంత్రించుకోవాలనుకుంటే జామపండుని తప్పకుండా తినండి. ఈ ఆకుపచ్చ పండు తినడం వల్ల మీరు ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంటారు. కొవ్వు కలిగించే ఆహార పదార్థాల తీసుకోవడం తగ్గుతుంది.

4 / 5
ఫైబర్ మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రేగును శుభ్రపరిచే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, జీర్ణక్రియ చాలా తక్కువగా ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్