ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యద్భుత విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరుకానున్నారు. మరికొంత మంది ముఖ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.
[svt-event title=”వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు” date=”30/05/2019,2:23PM” class=”svt-cd-green” ]
Congratulations to @ysjagan on taking oath as Andhra Pradesh’s Chief Minister. I assure full cooperation from the Centre. We will work together to take Andhra Pradesh to new heights.
— Narendra Modi (@narendramodi) May 30, 2019
[svt-event title=”జగన్‌కు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు” date=”30/05/2019,2:20PM” class=”svt-cd-green” ]
Congratulations to Jagan Reddyji on being sworn in as the CM of Andhra Pradesh.
My best wishes to him, his new team of ministers and to all the people of the state.
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2019
[svt-event title=”ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి” date=”30/05/2019,1:44PM” class=”svt-cd-green” ] https://twitter.com/yschowdary/status/1134009331718844416 [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు” date=”30/05/2019,1:41PM” class=”svt-cd-green” ] https://twitter.com/VPSecretariat/status/1133992856614514688 [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం” date=”30/05/2019,1:33PM” class=”svt-cd-green” ] ముగిసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం. [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:25PM” class=”svt-cd-green” ] వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా.. పంటలకు పెట్టుబడి సాయం అందిస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:24PM” class=”svt-cd-green” ] ఏడాదిలోగా రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం” date=”30/05/2019,1:23PM” class=”svt-cd-green” ] జలయఙ్ఙం, సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:21PM” class=”svt-cd-green” ] తమిళనాడు విపక్షనేత స్టాలిన్‌ను, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సన్మానించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:18PM” class=”svt-cd-green” ] మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:15PM” class=”svt-cd-green” ] అక్టోబర్ 2కు లక్షా60వేలు ఉద్యోగాల కల్పన: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:12PM” class=”svt-cd-green” ] అవినీతి జరిగిన కాంట్రాక్ట్ పనులను రద్దు చేస్తాం, రివర్స్ ట్రెండింగ్ ప్రాసెస్ తీసుకొస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:11PM” class=”svt-cd-green” ] నవరత్నాల్లోని ఏ పథకాలైనా మీకు అందకపోతే.. గ్రామసచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటే 72 గంటల్లో మంజూరు అయ్యేలా చేస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”ఏపీ సీఎం జగన్ తొలి ప్రసంగం..” date=”30/05/2019,1:09PM” class=”svt-cd-green” ] అవినీతి నిర్మూలనకు సీఎం ఆఫీసులో కాల్ సెంటర్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,1:07PM” class=”svt-cd-green” ] ఆగష్టు 15లోపు 4లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తాం, ప్రతి వాలంటీర్లకు రూ.5వేల రూపాయల గౌరవవేతనం ఇస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,1:05PM” class=”svt-cd-green” ] నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశం.. కుల, మత, రాజకీయ తేడా లేకుండా ప్రతి పేదవాడికి అందాలి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,1:02PM” class=”svt-cd-green” ] వృద్ధాప్య పెన్షన్ మూడు వేలకు పెంచుతూ.. జగన్ తొలి సంతకం.. వైఎస్సార్ వృద్ధాప్య పెన్షన్‌గా నామకరణం. ప్రతి ఏటా రూ.250ల పెంపు. జూన్ 1 నుంచే అమలు: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,1:01PM” class=”svt-cd-green” ] మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసేది కాదు.. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్ మరియు బైబిల్‌గా భావిస్తాను. మానిఫెస్టోను ఊపిరిగా భావిస్తాను: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:58PM” class=”svt-cd-green” ] ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:57PM” class=”svt-cd-green” ]3,648కి.మీ పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను. మీ బాధలు విన్నాను.. మీ అందరికి నేను చెప్తున్నా.. నేను విన్నాను.. నేను ఉన్నాను: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:55PM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్ అనే నేను.. మొదలైన ఏపీ సీఎం తొలి ప్రసంగం [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:55PM” class=”svt-cd-green” ] గోదావరి జలాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అవ్వాలని భావిస్తున్నా: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:54PM” class=”svt-cd-green” ] మరో మూడు, నాలుగు టర్మ్‌లు మీరే కొనసాగాలని ఆశిస్తున్నా: తెలంగాణ సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:53PM” class=”svt-cd-green” ] నాన్న గారి పేరు నిలబెట్టేలా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నా: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:52PM” class=”svt-cd-green” ] రెండు తెలుగు రాష్ట్రాలు ఖడ్గచాలం కాదు కరచాలం చేసుకొని అభివృద్ధి సాధించాలి: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:51PM” class=”svt-cd-green” ] వయసు చిన్నదైనా.. మీ తండ్రి నుంచి వచ్చిన శక్తి, వారసత్వం మిమ్మల్ని ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:50PM” class=”svt-cd-green” ] ఆంధ్రప్రదేవ్ నవయువ ముఖ్యమంత్రికి నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు: కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:49PM” class=”svt-cd-green” ] సీఎం వైఎస్ జగన్‌కు స్టాలిన్ హృదయపూర్వక శుభాకాంక్షలు, తండ్రి వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నానన్న స్టాలిన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:43PM” class=”svt-cd-green” ] ప్రారంభమైన కేసీఆర్ ప్రసంగం [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:36PM” class=”svt-cd-green” ] కాసేపట్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:30PM” class=”svt-cd-green” ] వేదికపై సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:26PM” class=”svt-cd-green” ] జగన్ ప్రమాణస్వీకారం ముగింపు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:23PM” class=”svt-cd-green” ] ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:21PM” class=”svt-cd-green” ] ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:19PM” class=”svt-cd-green” ] ‘‘యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి అను నేను’’.. ప్రమాణస్వీకారాన్ని ప్రారంభించిన జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:16PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకార వేదికకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:12PM” class=”svt-cd-green” ] ప్రజలందరికీ అభివాదం చేస్తూ.. ప్రమాణస్వీకార వేదికకు అట్టహాసంగా విచ్చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:09PM” class=”svt-cd-green” ] సభా వేదికకు విచ్చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,12:07PM” class=”svt-cd-green” ] సభా వేదికకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి మహమ్మద్ అలీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ సంతోష్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం” date=”30/05/2019,12:06PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారోత్సవ వేదికకు విచ్చేసిన డీఎంకే నేత స్టాలిన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:59AM” class=”svt-cd-green” ] సభా ప్రాంగణానికి చేరుకున్న జగన్ భార్య భారతి, తల్లి విజయమ్మ, వైఎస్ షర్మిళ దంపతులు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం” date=”30/05/2019,11:51AM” class=”svt-cd-green” ] జగన్ ప్రమాణ స్వీకార వేదికకు విచ్చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం” date=”30/05/2019,11:50AM” class=”svt-cd-green” ] తాడేపల్లి నివాసం నుంచి కుటుంబసభ్యులతో ప్రమాణ స్వీకార వేదికకు బయల్దేరిన వైఎస్ జగన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:46AM” class=”svt-cd-green” ] విజయవాడ చేరుకున్న స్టాలిన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ నేతల ఘన స్వాగతం [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:45AM” class=”svt-cd-green” ] ఫోన్‌లో జగన్‌ను ఆశీర్వదించిన స్వరూపానంద సరస్వతి [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:43AM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదికకు చేరుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, రోజా దంపతులు, కొడాలి నాని, మంచు విష్ణు దంపతులు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:41AM” class=”svt-cd-green” ] జగన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ [/svt-event]
[svt-event title=”వైఎస్ జగన్‌కు వేదపండితుల ఆశీర్వాదం” date=”30/05/2019,11:38AM” class=”svt-cd-green” ]
Andhra Pradesh: Local priests meet CM designate YS Jagan Mohan Reddy and bless him, in Vijayawada, ahead of his swearing-in ceremony today. pic.twitter.com/isCHmwiyee
— ANI (@ANI) May 30, 2019
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:36AM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపిన చంద్రబాబు నాయుడు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:24AM” class=”svt-cd-green” ] వేదిక స్థలానికి చేరుకున్న రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, సి. రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:22AM” class=”svt-cd-green” ] విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకున్న అలీ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:20AM” class=”svt-cd-green” ] విజయవాడ చేరుకున్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:19AM” class=”svt-cd-green” ] వేదిక వద్దకు బయల్దేరిన వైఎస్ కుటుంబసభ్యులు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:10AM” class=”svt-cd-green” ] సభా ప్రాంగణానికి చేరుకున్న కేవీపీ కుటుంబం [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,11:01AM” class=”svt-cd-green” ] జగన్ ప్రమాణస్వీకార సభా వేదికకు చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ [/svt-event]
[svt-event title=” జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,10:50AM” class=”svt-cd-green” ] బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ [/svt-event]
[svt-event title=” జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,10:48AM” class=”svt-cd-green” ] గేట్ వే హోటల్‌కు చేరుకున్న డీఎంకే నేత స్టాలిన్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,10:36AM” class=”svt-cd-green” ] జగన్‌కు అభినందనలు తెలిపేందుకు టీడీపీ తరఫున వెళ్లిన పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడు [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం..” date=”30/05/2019,10:33AM” class=”svt-cd-green” ] జగన్‌కు ఫోన్ చేసి విషెస్ చెప్పిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ [/svt-event]
[svtimeline][/svtimeline][svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం..” date=”30/05/2019,10:33AM” class=”svt-cd-green” ] జగన్ ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన నటుడు మంచు మనోజ్ [/svt-event]
[svt-event title=”జగన్ ప్రమాణస్వీకారోత్సవం..” date=”30/05/2019,10:35AM” class=”svt-cd-green” ] అభిమానులతో నిండిపోయిన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం [/svt-event]