
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న న్యూ మూవీ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ది గేమ్ విల్ నెవర్ బబీ ది సేమ్’ అనే క్యాప్షన్‌తో దీన్ని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య.. మునుపెన్నడూ లేని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో విల్లు ఎక్కు పెట్టి డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. కాగా ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అని ముందే చెప్పినా.. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం రాబోయే సినిమాలో నాగశౌర్య ఆర్చర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది శౌర్య కెరీర్‌లో 20వ సినిమా.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన్సర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ లుక్ చూసిన ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. లవర్ బాయ్‌లా కనిపించే శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కేవలం అభిమానులు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
His mind, his soul are together now. The target is just a mere thing.@nseplofficial @SVCLLP @sharrath_marar#Ketikasharma @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 @EditorJunaid@baraju_SuperHit#NS20Firstlook#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/nrPknP4Xgl
— Naga Shaurya (@IamNagashaurya) July 27, 2020
Read More: