గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు..

| Edited By:

Jul 15, 2020 | 9:24 AM

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. రెండు స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు దాదాపు

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు..
Follow us on

YCP Nominations for MLCs: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. రెండు స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు దాదాపు ఖరారు అయింది. రెండో స్థానం కోసం వైసీపీ అధిష్టానం ఇద్దరి పేర్లు పరిశీలిస్తోంది. కడప జిల్లా రాయచోటి కి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ బార్య జకియా ఖాన్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజు పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!