AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మహిళ..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆ సమయంలో ఓ మహిళ జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఆమె తన భర్తకు ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ పెనుగులాటలో ఆ మహిళ చేతికి గాయమైంది. ఇది గమనించిన జగన్ కాన్వాయ్‌ ఆపి మహిళతో మట్లాడి, ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన […]

జగన్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మహిళ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 11:55 AM

Share

వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆ సమయంలో ఓ మహిళ జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఆమె తన భర్తకు ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ పెనుగులాటలో ఆ మహిళ చేతికి గాయమైంది. ఇది గమనించిన జగన్ కాన్వాయ్‌ ఆపి మహిళతో మట్లాడి, ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.

Follow Us
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే