ట్రంప్‌పై సెటైర్ వేసిన సెహ్వాగ్..

Will Miss Chacha ki Comedy :  వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్.. అంతే కాదు ఆయన చమత్కారి కూడా.. ఆయన ట్వీట్ చేసిండే పెద్ద వైరల్… ఆయన ట్విట్టర్ వేదికగా చేసే కామెంట్స్ సరదాగా ఉంటాయి. గతంలో క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ.. అభిమానులకు కనుల విందు చేసేన ఈ ఢిల్లీ ఆటగాడు.. ఇప్పుడు తన వేదికను సోషల్ మీడియాకు మార్చాడు. క్రికెట్‌కి దూరమైనా తనదైన […]

ట్రంప్‌పై సెటైర్ వేసిన సెహ్వాగ్..

Updated on: Nov 08, 2020 | 4:03 PM

Will Miss Chacha ki Comedy :  వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్.. అంతే కాదు ఆయన చమత్కారి కూడా.. ఆయన ట్వీట్ చేసిండే పెద్ద వైరల్… ఆయన ట్విట్టర్ వేదికగా చేసే కామెంట్స్ సరదాగా ఉంటాయి. గతంలో క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ.. అభిమానులకు కనుల విందు చేసేన ఈ ఢిల్లీ ఆటగాడు.. ఇప్పుడు తన వేదికను సోషల్ మీడియాకు మార్చాడు.

క్రికెట్‌కి దూరమైనా తనదైన కామెడీ టైమింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సరదాగా నవ్విస్తుంటాడు. తాజాగా మన వీరు మరోసారి పేల్చాడు.

అమెరికా ఎన్నికల్లో ఓటమిని ముటగట్టుకున్న ట్రంప్‌పై మనోడు సెటైర్ వేశాడు. ఈ కామెంట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రంప్ ఫోటోతోపాటు ఓ కామెంట్ కూడా జోడించాడు. ‘చాచాకీ కామెడీ మిస్‌ అవుతున్నాం’ అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. ఇది కాస్తా వైరల్‌గా మారుతోంది.