సంగారెడ్డిలో హీరో మంచు మనోజ్.. ఏంటి సంగతి..!
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ ఓటరు జాబితాలో హీరో మంచుమనోజ్ పేరు చోటుచేసుకోవడంతో దీనిపై అధికారులు స్పందించారు. ఓటర్ లిస్ట్‌పై జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు విచారణకు ఆదేశించారు. ఓటర్‌గా సినీ హీరో మంచు మనోజ్ పేరుతో ఐడీ రావడంపై నారాయణ ఖేడ్ ఎమ్మార్వోను లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు కలెక్టర్. ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.