AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల ‘గురి’.. తప్పింది

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్లు పంజా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కంలో వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. రాన్సమ్ వేర్ వైరస్ పేరుతో టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్‌సైట్లలోని డేటాను హ్యాక్ చేశారు. అనంతరం రూ.35కోట్లు డిమాండ్ చేశారు. అయితే డేటా బ్యాకప్ ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. దీనిపై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్ కింద సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: May 02, 2019 | 12:23 PM

Share

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్లు పంజా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కంలో వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. రాన్సమ్ వేర్ వైరస్ పేరుతో టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్‌సైట్లలోని డేటాను హ్యాక్ చేశారు. అనంతరం రూ.35కోట్లు డిమాండ్ చేశారు. అయితే డేటా బ్యాకప్ ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. దీనిపై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్ కింద సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..