యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
గోవాలో జరిగిన జెడ్ పీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హంజెల్ ఫెర్నాండెజ్ విజయం సాధించడంపట్ల అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.( దక్షిణ గోవాలోని బెనాలిమ్ సీటును ఆయన దక్కించుకున్నారు). ఈ సారి ఎన్నికల్లో..

గోవాలో జరిగిన జెడ్ పీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హంజెల్ ఫెర్నాండెజ్ విజయం సాధించడంపట్ల అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.( దక్షిణ గోవాలోని బెనాలిమ్ సీటును ఆయన దక్కించుకున్నారు). ఈ సారి ఎన్నికల్లో గతంలోకన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని తమ పార్టీ అభ్యర్థులు సాధించారని, ఇది కేవలం నాంది మాత్రమేనని, ముందుముందు జరిగే ఎన్నికల్లో ఆప్ తన సత్తా చూపుతుందని కేజ్రీవాల్ అన్నారు.
Dear @AAPGoa and @RahulMhambre,
Many congratulations. People of Goa have begun pinning their hope on you guys. Do Remember- start small to win big.
Best wishes https://t.co/CnY8jw6wqE
— Raghav Chadha (@raghav_chadha) December 14, 2020



