తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రి సమయాల్లో వణికిపోతున్న మన్యం ప్రాంతాలు

ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని...

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రి సమయాల్లో వణికిపోతున్న మన్యం ప్రాంతాలు
Follow us

|

Updated on: Nov 21, 2020 | 11:27 PM

Cold Winds : తెలుగు రాష్ట్రాలను చల్లని గాలులు చుట్టేస్తున్నాయి. రాత్రి సమయంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం వణికిపోతున్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో చలి గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. దీనికి తోడు ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

శనివారం పాడేరులో 12.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 16.5, చింతపల్లిలో 17.5, అరకులో 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఎక్కువ ప్రాంతాలు పొడిగా ఉంటాయని తెలిపారు.

Latest Articles
కొంగొత్త హంగులతో మారుతి సుజుకీ స్విఫ్ట్.. లేటెస్ట్ మోడల్ ధర ఎంత?
కొంగొత్త హంగులతో మారుతి సుజుకీ స్విఫ్ట్.. లేటెస్ట్ మోడల్ ధర ఎంత?
పాపం.. ఫస్ట్ సినిమాకు అనసూయకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
పాపం.. ఫస్ట్ సినిమాకు అనసూయకు ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..
మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్