బ్రేకింగ్: విమాన ప్రయాణ వీసాలపై ఆంక్షల ఎత్తివేత

కోవిడ్ నేపథ్యంలో వీసా ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఓవర్ సీస్ సిటిజెన్స్  ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఫారిన్ నేషనల్స్ (ఓసీఐ, పీఐఓ) కార్డు హోల్డర్లు ఇక ఇండియాను విజిట్ చేయవచ్ఛు.

బ్రేకింగ్: విమాన ప్రయాణ వీసాలపై  ఆంక్షల ఎత్తివేత

Edited By:

Updated on: Oct 22, 2020 | 2:27 PM

కోవిడ్ నేపథ్యంలో వీసా ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఓవర్ సీస్ సిటిజెన్స్  ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఫారిన్ నేషనల్స్ (ఓసీఐ, పీఐఓ) కార్డు హోల్డర్లు ఇక ఇండియాను విజిట్ చేయవచ్ఛు. అంటే వీసా, ట్రావెల్ ఆంక్షలు సడలిపోయాయి. కానీ టూరిస్టు వీసాలపై మాత్రమ్ ఆంక్షలు కొనసాగుతాయి. ముఖ్యంగా విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు, వైమానిక రంగానికి మళ్ళీ పూర్వ ఆదాయ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.