AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ కి రోబోల వెరైటీ డ్యాన్స్, ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయాల్సిందే ! వావ్ అనిపించిన బోస్టన్ కంపెనీ ‘డ్యాన్సర్లు’

న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ బోస్టన్ డైనమిక్స్ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సంస్థ తయారు చేసిన రోబోలే డ్యాన్సర్లుగా కనువిందు చేశాయి, 'డూ యూ లవ్ మీ ' అనే సాంగ్ కి ఇవి ఎంచక్కా..

న్యూ ఇయర్ కి రోబోల వెరైటీ డ్యాన్స్, ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయాల్సిందే ! వావ్ అనిపించిన  బోస్టన్ కంపెనీ 'డ్యాన్సర్లు'
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 3:55 PM

Share

న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ బోస్టన్ డైనమిక్స్ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సంస్థ తయారు చేసిన రోబోలే డ్యాన్సర్లుగా కనువిందు చేశాయి, ‘డూ యూ లవ్ మీ ‘ అనే సాంగ్ కి ఇవి ఎంచక్కా..చక్కగా,రిథమాటిక్ గా స్టెప్పులు వేయడం విశేషం. దాదాపు 3 నిముషాల నిడివి గల ఈ వీడియోలో ‘అట్లాస్’ అనే హ్యుమానాయిడ్ రోబో..’స్పాట్’ అనే మరో డాగ్ రోబోతో కలిసి ‘అందంగా’ చిందులు వేయడం చూస్తే వావ్ అనాల్సిందే.. సాంగ్ లోని బిట్స్ కి అనుగుణంగా ఒక్కో రోబో కలిసి వీటికి సహకారం అందించాయి.బోస్టన్ డైనమిక్స్ దీన్ని రిలీజ్ చేయగానే ఇక అభినందనల వెల్లువే వెల్లువ !  పిల్లలకు, పెద్దలకు కూడా థ్రిల్లింగ్ ఫీల్ ఇచ్చిన దీనికి పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక లైక్స్, కామెంట్స్ కి లెక్కే లేదు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్  కూడా ఈ వీడియోకి ఫిదా అయిపోయి తన ట్విటర్ లో దీన్ని షేర్ చేశారు.

ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.!
ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.!
హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?
హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?
ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
12 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో డొమెస్టిక్ డైనోసార్.. కానీ.!
12 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో డొమెస్టిక్ డైనోసార్.. కానీ.!
ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు.. ఆ డేంజరస్ ప్లేయర్‌కు మొండిచేయి
ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు.. ఆ డేంజరస్ ప్లేయర్‌కు మొండిచేయి
దళపతి విజయ్ 'జన నాయగన్' ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
దళపతి విజయ్ 'జన నాయగన్' ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
భారీగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
భారీగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
2026లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఎన్ని మ్యాచ్‌లంటే.?
2026లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఎన్ని మ్యాచ్‌లంటే.?
నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్ 2026’ ప్రారంభం..వారికి ఎంట్రీ ఉచితం
నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్ 2026’ ప్రారంభం..వారికి ఎంట్రీ ఉచితం