వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అటు లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని.. చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌ను నియమిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు సీఎం జగన్. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.