బిగ్ బాస్ 4 హోస్టుగా విజయ్ దేవరకొండ..!

ఇప్పటిదాకా 'తెలుగు బిగ్ బాస్ సీజన్ 4'కు హోస్టుగా తారక్, సమంతా, నాగార్జున పేర్లు వినిపించగా.. తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది.

బిగ్ బాస్ 4 హోస్టుగా విజయ్ దేవరకొండ..!
Follow us

|

Updated on: Jul 08, 2020 | 2:17 PM

మాయదారి కరోనా పుణ్యమా అని ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా కూడా.. స్టార్లు ఎవ్వరూ కూడా పాల్గొనేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా కొంతమంది ఆర్టిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లకు హాజరు కావాలా.. లేక మరికొంత సమయం తీసుకోవాలో తెలియక టీవీ నటులు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బుల్లితెర సెన్సేషనల్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటిదాకా ‘తెలుగు బిగ్ బాస్ సీజన్ 4’కు హోస్టుగా తారక్, సమంతా, నాగార్జున పేర్లు వినిపించగా.. తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. అటు త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి తదితరులు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారని టాక్ నడుస్తోంది. అయితే హోస్టు విషయంలో గానీ, కంటెస్టెంట్ల విషయంలో గానీ షో నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఈ షో నాలుగో సీజన్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు