AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు యోగి కేబినెట్ ఆమోదం.. . ప్రేమ పేరుతో మ‌త మార్పిళ్ల‌కు పాల్పడితే జైలుపాలు..!

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.

యూపీ సర్కార్ కీలక నిర్ణయం..  ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు యోగి కేబినెట్ ఆమోదం.. . ప్రేమ పేరుతో మ‌త మార్పిళ్ల‌కు పాల్పడితే జైలుపాలు..!
Balaraju Goud
|

Updated on: Nov 24, 2020 | 9:04 PM

Share

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ప్రేమ పేరుతో జ‌రుగుతున్న మ‌త మార్పిళ్ల‌కు చెక్ పెట్ట‌డానికి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఈ ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా క‌ఠిన చ‌ట్టాన్ని తీసుకొస్తామ‌ని గ‌తంలోనే అక్క‌డి బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు దీనికి సంబంధించి ప్రత్యేక వ్యూహాన్నిర‌చించాల‌ని, దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాల‌ని ఇంత‌కుముందు సీఎం యోగి అధికారుల‌ను ఆదేశించారు. హిందూ యువ‌తుల‌కు ప్రేమ పేరుతో వ‌ల వేసి, వాళ్ల‌ను మ‌తం మారేలా ఒత్తిడి తెస్తున్నార‌ని కొన్ని కాషాయ ద‌ళాలు, బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనికి ల‌వ్ జిహాద్ అనే పేరు కూడా వాళ్లు పెట్టిందే. యూపీ న్యాయ శాఖ ప‌రిధిలో ఉన్న ఈ ల‌వ్ జిహాద్ చ‌ట్టాన్ని చ‌ట్ట‌విరుద్ధ మ‌త‌మార్పిడి నిషేధ బిల్లుగా పిలుస్తున్నారు. కాగా, మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు 2020ని రాబోయే శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్