అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా జార్జియా కౌంటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. నెవాడా, జార్జియా లలో ఏది ఓడిపోయినా ఇక ట్రంప్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే అధికారపీఠం వైపు అడుగులు వేస్తున్న ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ఆరు ఎలక్టోరల్ ఓట్లున్న ఒక్క నెవాడాలో విజయం సాధిస్తే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు […]

  • Venkata Narayana
  • Publish Date - 12:17 pm, Fri, 6 November 20
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా జార్జియా కౌంటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. నెవాడా, జార్జియా లలో ఏది ఓడిపోయినా ఇక ట్రంప్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే అధికారపీఠం వైపు అడుగులు వేస్తున్న ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ఆరు ఎలక్టోరల్ ఓట్లున్న ఒక్క నెవాడాలో విజయం సాధిస్తే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు పూర్తి స్థాయిలో కలుగుతాయి. లైవ్ అప్డేట్స్.. దిగువున..