AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో మిఠాయిలు పెట్టలేదని బావమరిదిని చంపేడు వరుడు

వివాహ విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుడు, అతని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టి గాయపర్చాడు. అనంతరం తొమ్మిదేళ్ల బావమరిది చావుకు కారణమయ్యాడు.

పెళ్లిలో మిఠాయిలు పెట్టలేదని బావమరిదిని చంపేడు వరుడు
Balaraju Goud
|

Updated on: Jun 18, 2020 | 1:03 PM

Share

వివాహ విందులో మిఠాయిలు సరిగా వడ్డించలేదని వరుడు, వధువు తరపు బంధువులతో వాదనకు దిగాడు. అంతటితో ఆగకుండా వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లాడు. సొంత బావమరిది తొమ్మిదేళ్ల బాలుడి చావుకు కారణమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటన పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫరుఖాబాద్‌కి చెందిన మనోజ్‌కుమార్‌ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. దీంతో మద్యం మత్తులో ఉన్న వరుడు జోక్యం చేసుకున్నాడు. రెండు కుటుంబాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో వరుడి స్నేహితులు తన మామయ్యపై కాల్పులు జరిపినట్లు వధువు సోదరుడు తెలిపాడు. అనంతరం అక్కడే నీళ్లు అందిస్తున్న తన సోదరుడు ప్రన్షు (9)ను వరుడు, అతని స్నేహితులు తమ వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని వెల్లడించాడు. ఈ క్రమంలో వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టినట్లు తెలిపాడు. తిరిగి రావాలని వరుడు మనోజ్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొమ్మిదేళ్ల తన తమ్ముడు ప్రన్షు మృతదేహాన్ని గ్రామశివారులో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. దీంతో వధువు తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రన్షు మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులున్నాయని వధువు కుటుంబ సభ్యులు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు

దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..

రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?