జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

| Edited By:

Apr 06, 2019 | 5:12 PM

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో భద్రతా దళాలకు – ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు.. ఇమామ్ సాహిబ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. కాగా, ఎన్‌ కౌంటర్ జరిగిన స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us on