AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 146కిలోల బంగారం సీజ్

చెన్నై : తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తమిళనాడులో 146కిలోల బంగారం సీజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2019 | 5:28 PM

Share

చెన్నై : తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!

మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర

పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!

గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !

ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్

పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..

మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి

ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు

సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే