బ్రేకింగ్, జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గ్రెనేడ్ దాడి, 12 మందికి గాయాలు,

| Edited By: Pardhasaradhi Peri

Nov 18, 2020 | 8:35 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా కాకాపోరా చౌక్ లో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ పేలిపోయి..

బ్రేకింగ్, జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గ్రెనేడ్ దాడి, 12 మందికి గాయాలు,
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా కాకాపోరా చౌక్ లో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ పేలిపోయి 12 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు గస్తీ దళాలను టార్గెట్ చేసుకుని ఈ గ్రెనేడ్ విసిరారని, అయితే అది మిస్ అయి రోడ్డుపై పది పేలిపోయిందని తెలిసింది. ఈ ఘటనలో సీ ఆర్ పీ ఎప్ జవానులెవరూ గాయపడలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.