ఎన్నికల పోలింగ్ తేదీ మొదలు ఇప్పటివరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెళ్లారన్న వార్తలు కలకలం రేపాయి. ఈ వార్తల్లో నిజం ఉందా.? అసలు వంశీ… వెంకట్రావు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు.? నిజంగా ఆయనను సన్మానించడానికేనా.? లేక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు దాడికి ప్రయత్నించారా.? ఇలాంటి పలు అంశాలపై వల్లభనేని వంశీ తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…