“లాక్‌డౌన్‌లో 35.45 లక్షల మందికి అన్నప్రసాద వితరణ”

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో ఈవో ఎ.కె.సింఘాల్‌ సమీక్ష నిర్వహించారు.

లాక్‌డౌన్‌లో 35.45 లక్షల మందికి అన్నప్రసాద వితరణ

Updated on: Sep 08, 2020 | 6:51 PM

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో ఈవో ఎ.కె.సింఘాల్‌ సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌లో 35.45 లక్షల మంది వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం వితరణ చేసినట్టు ఈవో వివరించారు. లాక్‌డౌన్‌లో 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా ఇచ్చారన్న టీటీడీ ఈవో… అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు 5,68,421 మంది దాతలు డొనేషన్స్ ఇచ్చారని తెలిపారు.

 

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

విషాదం : బావిలో పడిన దూడను కాపాడేందుకు వెళ్లి ఐదుగురు మృతి

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us