AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవిత కోసం త్యాగానికి రెడీ… జగిత్యాల ఎమ్మెల్యే

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరతానని సంజయ్ స్పష్టం చేశారు. కవిత పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత […]

కవిత కోసం త్యాగానికి రెడీ... జగిత్యాల ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 6:11 PM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచే పోటీ చేయమని కోరతానని సంజయ్ స్పష్టం చేశారు. కవిత పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కవితపై విజయం సాధించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమార్తె ఓటమిపాలవడం చర్చనీయాంశంగా మారడంతో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది. హుజూర్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను హుజూర్‌నగర్ నుంచి పోటీ చేయట్లేదని కవిత స్పష్టం చేశారు.

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
బుల్లెట్ రైళ్ల కారిడార్‌పై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్
బుల్లెట్ రైళ్ల కారిడార్‌పై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్
బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు..!
బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు..!
రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా
రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా
మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా..
మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా..
కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్
కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్
శివరాత్రి రోజున త్రిగ్రహ సంచారం.. ఈ రాశులపై శివుడి కటాక్షం..
శివరాత్రి రోజున త్రిగ్రహ సంచారం.. ఈ రాశులపై శివుడి కటాక్షం..
మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఏమవుతుందో తెలుసా..?
BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్..
BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్..
గ్రామ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
గ్రామ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు