AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మలేషియా: కరోనా సోకి భారత యువకుడు మృతి

మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. త్రిపురకు చెందిన 23 ఏళ్ల మనీర్ హుస్సేన్ కరొనావైరస్ తో మృతిచెందాడు. ఆతను ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మనీర్ కుటుంబ సభ్యులకు మలేషియా అధికారులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ అనే క్రికెట్ ఆటగాడు 2016 లో వివాహం చేసుకున్నాడు. త్రిపురలో ఉద్యోగం దొరక్కపోవడంతో అతను 2018 లో మలేషియాకు వెళ్లాడు. […]

మలేషియా: కరోనా సోకి భారత యువకుడు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 30, 2020 | 5:51 PM

Share

మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. త్రిపురకు చెందిన 23 ఏళ్ల మనీర్ హుస్సేన్ కరొనావైరస్ తో మృతిచెందాడు. ఆతను ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మనీర్ కుటుంబ సభ్యులకు మలేషియా అధికారులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ అనే క్రికెట్ ఆటగాడు 2016 లో వివాహం చేసుకున్నాడు. త్రిపురలో ఉద్యోగం దొరక్కపోవడంతో అతను 2018 లో మలేషియాకు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహాలను అనుసరించి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలు ప్రత్యేక స్క్రీనింగ్ కౌంటర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేశాయి.

Follow Us
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..