తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అటు ఏపీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2019
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. మీ ఆకాంక్షలన్నీ నెరవేరి ఆనందం మీ సొంతం కావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— Lokesh Nara (@naralokesh) June 2, 2019
On Telangana’s Statehood Day, my best wishes to the people of this wonderful state. Telangana is known for its hardworking citizens who are making great contributions to our nation’s development. I pray for the progress of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2019
On their Statehood Day, I extend my warm wishes to our sisters and brothers of Telangana. I pray for the progress and prosperity of the state in the times to come.
— Amit Shah (@AmitShah) June 2, 2019
Greetings to my sisters and brothers of Andhra Pradesh. From science to sports, education to enterprise, AP’s contribution is immense. May the state prosper in the coming years.
— Narendra Modi (@narendramodi) June 2, 2019
Wishing everyone on #TelanganaFormationDay let us all strive towards a better and brighter Telangana. pic.twitter.com/HUuEPquA8E
— Revanth Reddy (@revanth_anumula) June 2, 2019