టాప్ 10 న్యూస్@10 AM

1. ఫలించిన ప్రార్థనలు.. జషిత్ క్షేమం గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్‌ను.. Read more 2. కిడ్నాపర్లు నాకు తెలుసు: బాలుడు జషిత్ కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేసి వేరే ఊరికి తీసుకెళ్లారని చిన్నారి జషిత్ తెలిపాడు. ఒక వ్యక్తి ఇంట్లో తనను వదిలేశారని.. రోజూ తనకు ఉదయం […]

టాప్ 10 న్యూస్@10 AM
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 25, 2019 | 10:00 AM

1. ఫలించిన ప్రార్థనలు.. జషిత్ క్షేమం

గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్‌ను.. Read more

2. కిడ్నాపర్లు నాకు తెలుసు: బాలుడు జషిత్

కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేసి వేరే ఊరికి తీసుకెళ్లారని చిన్నారి జషిత్ తెలిపాడు. ఒక వ్యక్తి ఇంట్లో తనను వదిలేశారని.. రోజూ తనకు ఉదయం ఇడ్లీనే తినిపించారని.. మధ్యాహ్నం పెరుగన్నం పెట్టారని చెప్పుకొచ్చాడు. కిడ్నాప్.. Read more

3. జషిత్ సమాచారంతో కిడ్నాపర్లను పట్టుకుంటాం: ఎస్పీ నయీం

జషిత్ క్షేమంగా ఇంటికి రావడంలో మీడియా పాత్ర చాలా ఉందని తూర్పు గోదావరి ఎస్పీ నయీం అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు. జషిత్‌ను సురక్షితంగా అతడి తల్లిదండ్రులకు అప్పగించిన.. Read more

4. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదకొండో  రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా డెల్టా ఆయకట్టు, సాగర్‌ డెల్టా స్థిరీకరణ, రాయలసీమకు తాగునీటిపై చర్చించనున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు.. Read more

5. మహబూబ్‌నగర్ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం.. రూ. 20 కోట్ల నష్టం..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కనకదుర్గా కోల్డ్ స్టోరేజీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎగిసిపడుతున్న.. Read more

6. నేడు లోక్‌సభకు త్రిపుల్ తలాక్ బిల్లు

త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కొత్తగా.. Read more

7. కరుడుగట్టిన ఉగ్రవాది అరెస్ట్

లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జమాల్ దిన్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లోని దోడ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా.. Read more 

8. చంద్రయాన్2 తొలి ప్రక్రియ సక్సెస్

చంద్రయాన్-2 ప్రయోగంలో మొదటి ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నెల 22న భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఆగస్టు 20 వరకు చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుతుందని.. Read more

9. ఉసురు తీసిన బాక్సింగ్! ఫస్ట్ టైం ఓడిపోయి..ప్రాణాలు విడిచాడు!

అతడో పేరుమోసిన బాక్సర్. తక్కువ వయసులోనే..బరిలోకి దిగిన తక్కువ మ్యాచుల్లోనే తన సత్తా ప్రపంచానికి చాటాడు. అతడి పేరే డడ్‌షెవ్‌. ఇప్పటివరకు అతను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడంటేనే అతడి స్థాయేంటో.. Read more 

10. అమెరికాలో ఓ బేబీ రికార్డు.. మిలియన్ డాలర్ల వసూళ్లు

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి మూవీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఓ బేబీ.. అమెరికాలో.. Read more 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu