లైవ్ అప్‌డేట్స్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై సభాపతి తమ్మినేని సీతారాం.. శాసనసభలో చర్చను ప్రారంభించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి కార్యక్రమాలైనా ధర్నా చౌక్‌లోనే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, ఆందోళనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు.

Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం ఆందోళన

18/07/2019,11:35AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయోద్దన్న స్పీకర్

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని అసహనం

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేనెవరి బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

18/07/2019,11:31AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇలాంటి రాజకీయ నేతలు ఉన్నంతకాలం వ్యవస్థ బాగుపడదు: జగన్

18/07/2019,10:33AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలను తొలగిస్తే తప్పు బడుతున్నారు

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అధికారంలో ఉన్నవారే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా: జగన్

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్‌గా ఉండాలి

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోదు

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే మిగతావారు చేయరా: సీఎం జగన్

18/07/2019,10:31AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్టాలను ఉల్లంఘించి కట్టినవాటిని తొలగిస్తే చర్చ ఏంటి..: సీఎం జగన్

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది: జగన్

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎంకి అయినా.. సామాన్యులకైనా నిబంధనలు ఒక్కటే: సీఎం జగన్

18/07/2019,10:25AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎం హోదాలో ఉండి నిబంధనలు పాటించకపోవడం దారుణం: సీఎం జగన్

18/07/2019,10:25AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫ్లడ్ లెవల్ 22.60 మీటర్లు ఉంటే.. చంద్రబాబు నివాసం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది: సీఎం జగన్

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు చూస్తున్నాం: సీఎం

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరకట్టపై అక్రమ కట్టడాలతో తీవ్ర నష్టం జరుగుతోంది

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాల వల్లే నగరాల్లో వరద ముప్పు పెరుగుతోంది: సీఎం జగన్

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్టాలు ఉల్లంఘించి కట్టిన దానిపై అసెంబ్లీలో చర్చా?: సీఎం జగన్

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్ట ప్రకారం నదికి కరకట్టకు మధ్య చిన్న మొక్క కూడా నాటొద్దు: ఆర్కే

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నదీ పరివాహకంలో నిర్మాణాలు చేపట్టొద్దని సుప్రీం చెప్పింది: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలను తొలగించి తీరుతాం: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మాజీ సీఎం చంద్రబాబుకి కూడా నోటీసులు ఇచ్చాం: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

30 అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు ఇచ్చాం: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత ప్రభుత్వం హయాంలో 1500 అక్రమ కట్టడాలు తొలగించారు: బొత్స

18/07/2019,9:55AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

2007లో భవన నిర్మాణ రూల్స్ రూపొందించారు: మంత్రి బొత్స

18/07/2019,9:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నదీపరివాహక ప్రాంతంలోనే టూరిజం రిసార్ట్స్ కట్టారు

18/07/2019,9:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానమేంటి..? : టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

18/07/2019,9:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రజావేదిక కూల్చిన తర్వాత ప్రజల్లో అనుమానాలు పెరిగాయి: నిమ్మల

18/07/2019,9:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరకట్ట అక్రమ కట్టడాలపై అసెంబ్లీలో చర్చ

18/07/2019,9:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆరో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

18/07/2019,9:39AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తొలిసారి ఎన్నికైనా ఎమ్మెల్యేనైనా.. 40 ఏళ్ల అనుభవం ఉన్నవారైనా రూల్స్ పాటించాల్సిందే: జగన్

17/07/2019,10:54AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేం ఓదార్యంతో ఇస్తున్న సమయాన్ని వృధా చేస్తున్నారు: జగన్

17/07/2019,10:54AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు: జగన్

17/07/2019,10:52AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సానుభూతి కోసం ప్రతిపక్షం పాకులాడుతోంది: జగన్

17/07/2019,10:52AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రతి విషయాన్ని వివాదాన్ని చేయాలని చంద్రబాబు చేస్తున్నారు: జగన్

17/07/2019,10:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీట్ల కేటాయింపుకు ఓ పద్ధతి ఉండాలి: సీఎం జగన్

17/07/2019,10:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రజల్లో సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలు: అంబటి రాంబాబు

17/07/2019,10:20AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు సింపతీ డ్రామాలు ఆడుతున్నారు: అంబటి రాంబాబు

17/07/2019,10:20AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్‌ను బెదిరించేలా ప్రతిపక్ష నేత ప్రవర్తించారు: అంబటి రాంబాబు

17/07/2019,10:19AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రతిపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

17/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం ఇస్తారన్న ఆనం

17/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బెదిరించే ధోరణి వద్దని ప్రతిపక్షానికి స్పీకర్ హితవు

17/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభాసంప్రదాయాలు పాటించాలన్న ప్రతిపక్షనేత చంద్రబాబు

17/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామన్న అధికారపక్షం

17/07/2019,10:15AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలన్న చంద్రబాబు

17/07/2019,10:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు

17/07/2019,10:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ చేయించాలి: ఆర్కే

16/07/2019,12:19PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐటీ దాడులు చేస్తామని అప్పట్లో లోకేష్ బెదిరించారు: ఆర్కే

16/07/2019,12:17PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

భూముల అమ్మకం పై అసలు విషయాలు బయటకు రావాల్సిఉంది

16/07/2019,12:15PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తక్కువ ధరకు అమ్మారని కోర్టు మొట్టికాయలు వేసింది: ఎమ్మెల్యే ఆర్కే

16/07/2019,12:14PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు బినామీలు చెన్నైలో భూములు కొన్నారు: ఎమ్మెల్యే ఆర్కే

16/07/2019,12:14PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సదావర్తి భూములపై అసెంబ్లీలో చర్చ

16/07/2019,12:13PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభను హుందాగా నడిపేందుకు సహకరిస్తాం: చంద్రబాబు

16/07/2019,11:53AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్

16/07/2019,11:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చర్చను అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: సుధాకర్ బాబు

16/07/2019,11:47AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్‌ను బెదిరించేలా అచ్చెన్నాయుడి తీరు ఉంది: అంబటి రాంబాబు

16/07/2019,11:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని అభ్యంతరం

16/07/2019,11:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తన వ్యాఖ్యలు తప్పు అని తేలితే వెనక్కి తీసుకుంటానన్న పేర్నినాని

16/07/2019,11:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

దాదాపు అరగంట పాటు అసెంబ్లీలో గందరగోళం

16/07/2019,11:45AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నాలుగో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

16/07/2019,11:45AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బడ్జెట్‌లో విద్యారంగానికి సరైన కేటాయింపులు లేవు: లోకేష్

15/07/2019,1:58PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వడ్డీలేని రైతు రుణాలకు బడ్జెట్‌లో రూ. 100 కోట్లేనా..?: నారా లోకేష్

15/07/2019,1:56PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించిన సున్నా వడ్డీని చంద్రబాబు కొనసాగించారు: లోకేష్

15/07/2019,1:54PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రైతులకు రుణమాఫీ చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు: లోకేష్

15/07/2019,1:52PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విత్తన సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది: లోకేష్

15/07/2019,1:51PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోంది: నారా లోకేష్

15/07/2019,1:50PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ శాసనమండలిలో లోకేష్ మాట్లాడుతున్నారు

15/07/2019,1:48PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై ప్రత్యేక చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

15/07/2019,1:02PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పరిహారం 3వేల కోట్ల నుంచి 33వేల కోట్లకు చేరింది: చంద్రబాబు

15/07/2019,1:01PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

భూ సేకరణ చట్టం వచ్చిన తర్వాత పరిహారం భారీగా పెరిగింది: చంద్రబాబు

15/07/2019,1:01PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం 70 శాతం పైగా పూర్తయింది: చంద్రబాబు

15/07/2019,1:01PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అప్పట్లో వైఎస్ కాలువలు తవ్వకుంటే ఇవాళ భూసేకరణ ఖర్చు.. చాలా పెరిగేది: అనిల్ కుమార్

15/07/2019,12:52PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ బడ్జెట్‌లో 5వేల 400 కోట్లు పోలవరం కోసం కేటాయించాము: అనిల్ కుమార్

15/07/2019,12:50PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

2018 కల్లా పోలవరంను పూర్తి చేస్తామని సవాల్ విసిరిన నేతలు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: అనిల్ కుమార్

15/07/2019,12:41PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం దగ్గర ఫోటోలు, శిలాఫలకాలు తప్ప.. ఏం చేయలేదు: అనిల్ కుమార్

15/07/2019,12:41PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు: అనిల్ కుమార్

15/07/2019,12:40PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో పోలవరం పై చర్చ

15/07/2019,12:40PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు 35 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు: బుగ్గన

15/07/2019,12:35PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు తిరిగినట్లు ఏ రాష్ట్ర సీఎం తిరగలేదు: మంత్రి బుగ్గన

15/07/2019,12:30PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు విదేశీ పర్యటనలతో ఒరిగిందేమిటి?: మంత్రి బుగ్గన

15/07/2019,12:29PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విదేశీ పర్యటనలతో ప్రజాధనం వృథా అయిందనేది చర్చ: మంత్రి బుగ్గన

15/07/2019,12:28PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి వల్లే కియా మోటార్స్ వచ్చింది: బుగ్గన

15/07/2019,12:28PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర ప్రయోజనం కోసమే నిరంతరం కష్ట పడ్డాను: చంద్రబాబు

15/07/2019,10:24AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నన్ను విమర్శించే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి: చంద్రబాబు

15/07/2019,10:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

35 కోట్ల విదేశీ పర్యటన వృథా అయిందనేని చర్చ: మంత్రి బుగ్గన

15/07/2019,10:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నీతి, నిజాయితీగా బతికా: చంద్రబాబు

15/07/2019,9:57AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం: చంద్రబాబు

15/07/2019,9:57AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రెండు సార్లు అవార్డులు వచ్చాయి: చంద్రబాబు

15/07/2019,9:55AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కియా మోటార్‌ను తీసుకొచ్చాం: చంద్రబాబు

15/07/2019,9:29AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు విదేశీ పర్యటనలపై దర్యాప్తు జరిపించాలి: కాకాని

15/07/2019,9:28AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి జరిగిన లాభమేంటి?: కాకాని

15/07/2019,9:28AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మాజీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై అసెంబ్లీలో చర్చ

15/07/2019,9:28AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైసీపీకి 5 గంటల 7 నిమిషాలు, టీడీపీకి 53 నిమిషాలు కేటాయింపు

15/07/2019,9:24AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బడ్జెట్ పై చర్చకు ఆరు గంటల సమయం కేటాయింపు

15/07/2019,9:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

15/07/2019,9:03AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మూడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

15/07/2019,9:02AM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వ్యవసాయ మౌలిక వసతులకు రూ.349 కోట్లు- బొత్స

12/07/2019,2:42PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వీటి నిర్వహణను అగ్రకల్చర్ మిషన్ చూసుకుంటుంది- బొత్స

12/07/2019,2:40PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

పొలం పిలుస్తోంది, పొలం బడికి రూ.89 కోట్లు – బొత్స

12/07/2019,2:48PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.420 కోట్లు- బొత్స

12/07/2019,2:47PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

భూసార పరీక్షల నిర్వహణకు రూ.30 కోట్లు – బొత్స

12/07/2019,2:46PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

పరీక్షల తర్వాతే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తాం – బొత్స

12/07/2019,2:44PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

రైతులకు రాయితీ విత్తనాలకు రూ.200 కోట్లు – బొత్స

12/07/2019,2:43PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

జాతీయ ఆహార భద్రత మిషన్ రూ.141 కోట్లు- బొత్స

12/07/2019,2:40PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

రూ.2002 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి – బొత్స

12/07/2019,2:38PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు – బొత్స

12/07/2019,2:38PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ.7 లక్షల సాయం – బొత్స

12/07/2019,2:36PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వైఎస్సార్ రైతు బీమాకు రూ.100 కోట్లు – బొత్స

12/07/2019,2:35PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ.1163 కోట్లు – బొత్స

12/07/2019,2:34PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

అక్టోబర్ నుంచి పెట్టుడిసాయం అందజేస్తాం- బొత్స

12/07/2019,2:32PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

రైతులకు పెట్టుబడి సాయం రూ.8,750 – బొత్స

12/07/2019,2:31PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

రైతులకు పెట్టుబడి సాయం రూ. 12,500 చేస్తాం – బొత్స

12/07/2019,2:26PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

బిందు, తుంపర సేద్య పరికరాలకు రూ.1,105 కోట్లు – బొత్స

12/07/2019,2:25PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఉద్యాన పంట సమగ్ర అభివృద్ధికి రూ.200 కోట్లు – బొత్స

12/07/2019,2:21PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం: బొత్స

12/07/2019,2:16PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

81వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగు లక్ష్యం: బొత్స

12/07/2019,2:13PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విద్యాలయానికి రూ.29కోట్లు: బొత్స

12/07/2019,2:13PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91కోట్లు: బొత్స

12/07/2019,2:09PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

పొలం పిలుస్తోంది, పొలం బడికి రూ.89కోట్లు: బొత్స

12/07/2019,2:09PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.420కోట్లు: బొత్స

12/07/2019,2:09PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

భూసార పరీక్ష నిర్వహణకు రూ.30కోట్లు: బొత్స

12/07/2019,2:07PM
Picture

ఏపీ బడ్జెట్ సమావేశాలు

పరీక్షల తర్వాతే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందిస్తాం: బొత్స

12/07/2019,2:07PM
Picture

ఏపీలో తొలిపద్దు ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

రైతులకు రాయితీ విత్తనాలకు రూ.200కోట్లు: బొత్స

12/07/2019,2:06PM
Picture

ఏపీలో తొలిపద్దు ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

వ్యవసాయ మౌలిక వసతులకు రూ.349కోట్లు: బొత్స

12/07/2019,2:05PM
Picture

ఏపీలో తొలిపద్దు ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ.141కోట్లు: బొత్స

12/07/2019,2:04PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రూ.2002 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి. వీటి నిర్వహణను అగ్రికల్చర్ మిషన్ చూసుకుంటోంది: బొత్స

12/07/2019,2:03PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు: బొత్స

12/07/2019,2:03PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ.7లక్షల సాయం: బొత్స

12/07/2019,2:02PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైఎస్సార్ రైతు బీమాకు రూ.100కోట్లు: బొత్స

12/07/2019,2:02PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ.1163కోట్లు: బొత్స

12/07/2019,2:02PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రైతులకు పెట్టుబడి సాయం రూ.12,500 చేస్తాం. అక్టోబర్ నుంచి పెట్టుబడి సాయం అందజేస్తాం: బొత్స

12/07/2019,2:01PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట: బొత్స

12/07/2019,1:59PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రూ.28,866కోట్లతో వ్యవసాయ బడ్జెట్: బొత్స

12/07/2019,1:56PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి బొత్స

12/07/2019,1:54PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250కోట్లు: బుగ్గన

12/07/2019,1:44PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాజధాని అమరావతి కోసం రూ.500కోట్లు: బుగ్గన

12/07/2019,1:44PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నీటి అవసరాలు తీర్చేందుకు వంశధార, తోటపల్లి పూర్తి చేస్తాం: బుగ్గన

12/07/2019,1:44PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.2689కోట్లు: బుగ్గన

12/07/2019,1:35PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రోడ్డు, రవాణా, భవనాలకు రూ.6202కోట్లు: బుగ్గన

12/07/2019,1:33PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగానికి రూ.145కోట్లు: బుగ్గన

12/07/2019,1:33PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రెవెన్యూ శాఖకు రూ.9496కోట్లు: బుగ్గన

12/07/2019,1:33PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ.31,564కోట్లు: బుగ్గన

12/07/2019,1:33PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మున్సిపల్ వార్డ్ సచివాలయాలకు రూ.180కోట్లు: బుగ్గన

12/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మున్సిపల్ వార్డ్ వాలంటీర్లకు రూ.280కోట్లు: బుగ్గన

12/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గ్రామ సచివాలయాలకు రూ.700కోట్లు: బుగ్గన

12/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గ్రామ వాలంటీర్లకు రూ.720కోట్లు: బుగ్గన

12/07/2019,1:31PM