నేడు లోక్‌సభకు త్రిపుల్ తలాక్ బిల్లు

త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కొత్తగా రూపొందించిన ఈ బిల్లును గత నెలలోనే సభలో ప్రవేశపెట్టినప్పటికీ.. విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ సారి పూర్తిస్థాయి చర్చ జరిపి ఆమోద ముద్ర వేయించాలని ప్రభుత్వం చూస్తోంది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ తొలిసెషన్‌లో లోక్‌సభ ముందుకు తీసుకువచ్చిన […]

నేడు లోక్‌సభకు త్రిపుల్ తలాక్ బిల్లు
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 8:13 AM

త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కొత్తగా రూపొందించిన ఈ బిల్లును గత నెలలోనే సభలో ప్రవేశపెట్టినప్పటికీ.. విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ సారి పూర్తిస్థాయి చర్చ జరిపి ఆమోద ముద్ర వేయించాలని ప్రభుత్వం చూస్తోంది.

మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ తొలిసెషన్‌లో లోక్‌సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇది. అయితే పలు విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించగా.. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశాయి. ఇందుకు సమాధానంగా లింగసమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మోజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యా బలం లేకపోవడం… బిల్లుపై విపక్షాలు వ్యతిరేకిస్తుండటం చూస్తే.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించడం అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
తండ్రి మరణం తర్వాత చదువును ఆపేసి వ్యాపార సామ్రాజ్యంలోకి..
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
21 ఏళ్ల వయసులోనే 50 సిక్సర్లు.. తెలుగోడి అరుదైన రికార్డు
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
మీ కళ్లకు పరీక్ష పెట్టే మాయా చిత్రం.. గుడ్లగూబను కనిపెట్టగలరా..?
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
ఆఫీసు కోసం ఇల్లు కొన్న వ్యక్తి.. 250 ఏళ్ల నాటి రహస్యం వెలుగులోకి
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ వేయొచ్చ
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
ముఖేష్, నీతాలది పెద్దలు కుదిర్చిన పెళ్లే.. సినిమాకి స్టోరీనే
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
టైమింగ్ కూడా ముఖ్యమే! ఐపీఎల్‌లో నిషేధం అంచున యంగ్ కెప్లెన్లు
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..
ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో..