టాప్ 10 న్యూస్ @9PM

1.ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ అండ… బీజేపీకి లాభమా? గత పద్దెనిమిది రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తమకు సరైన అండ లభించలేదన్న కొరతతో ఉన్న కార్మికులకు గవర్నర్ తమిళ సై రూపంలో…Read more 2.జగన్ సంచలనాత్మక నిర్ణయం.. నిరుద్యోగుల కోసం మరో కొత్త పథకం! ఏపీకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు […]

  • Publish Date - 8:57 pm, Tue, 22 October 19 Edited By:
టాప్ 10 న్యూస్ @9PM

1.ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ అండ… బీజేపీకి లాభమా?

గత పద్దెనిమిది రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తమకు సరైన అండ లభించలేదన్న కొరతతో ఉన్న కార్మికులకు గవర్నర్ తమిళ సై రూపంలో…Read more

2.జగన్ సంచలనాత్మక నిర్ణయం.. నిరుద్యోగుల కోసం మరో కొత్త పథకం!

ఏపీకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నిరుద్యోగుల కోసం మరో అద్భుత పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు…Read more

3.వెన్నునొప్పితో ఆస్పత్రిలో రాబర్ట్ వాద్రా… ప్రియాంకా ఏం చేసిందంటే!

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా నోయిడాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాద్రా.. చికిత్స నిమిత్తం నిన్న మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు ఆయనకు…Read more

4.గులాబీలో గెలుపు ధీమా..అయినా వదలని “ఆ” టెన్షన్

హుజూర్‌నగర్ బై పోల్‌ ముగిసింది. గులాబీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌ చేరాయి. కానీ ఎక్కడో ఒక డౌట్‌. ఆ గుర్తు కొంప ముంచుతుందా? మెజార్టీ తగ్గిస్తుందా? లేక అసలుకే ఎసరు తేస్తుందా? అని గులాబీ నేతలు తెగ…Read more

5.సినీనటిపై దర్శకుని దాష్టీకం.. రంగంలోకి పోలీసులు

ప్రముఖ మలయాళ దర్శకుడు వి.ఏ శ్రీకుమార్ మీనన్‌పై నటి మంజు వారియర్ పోలీసు కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు క్యాంపెయినింగ్ చేస్తూ.. తన పరువును తీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన…Read more

6.మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?

ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదికొస్తోంది. ఎన్నికలకు ముందు అప్పటి పాలక, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని పలు దఫాలుగా, వివిధ రకాలు ప్రస్తావించాయి. ఎన్నికలు ముగిసాక వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు. ప్రతిపక్ష నేతగా…Read more

7.ఒంటెద్దు పోకడలపై మండిపాటు..టి.కాంగ్రెస్‌లో లొల్లేలొల్లి !

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు సంకేతం. ఒక్కోసారి ఆ స్వేచ్ఛ విచ్చలవిడిగా మారడంతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి ఉదంతాలు గాంధీభవన్ వేదికగా ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో…Read more

8.కత్రినా నయా బిజినెస్.. రంగంలోకి లేడి సూపర్ స్టార్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్‌గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. బీ-టౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కత్రినా ఇప్పుడు సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది. ‘కే బై కత్రినా’ అనే పేరుతో నయా వ్యాపారాన్ని షురూ చేసింది. ఇక దీనికి…Read more

9.ఎల్లలు లేని అభిమానం..అది డివిలియర్స్‌కే సాధ్యం

“మీరే చెప్పారు కద సార్..మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని..మా తెలుగు ప్రజలు ఎవ్వరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయేవరకు వదిలిపెట్టరు”. ఇది ఠాగూర్ సినిమాలో సీనియర్ ఆఫీసర్‌తో…Read more

10.వంతెన కింద విమానం… వీడియో వైరల్!

వంతెన కింద విమానం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. దాని విడి భాగాలను భారీ ట్రక్ మీదకు ఎక్కించి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో ఫుట్ ఓవర్…Read more