వంతెన కింద విమానం… వీడియో వైరల్!

వంతెన కింద విమానం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. దాని విడి భాగాలను భారీ ట్రక్ మీదకు ఎక్కించి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వచ్చింది. అయితే, డ్రైవర్ సరైన అంచనా వేసుకోకుండా ట్రక్‌ను ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ విమానం వంతెన కింద ఇరుక్కుంది. ఇప్పుడు దీన్ని ఎలా బయటకు తీయాలా అని విమానాయన సంస్థ అధికారులు […]

వంతెన కింద విమానం... వీడియో వైరల్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2019 | 9:00 PM

వంతెన కింద విమానం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. దాని విడి భాగాలను భారీ ట్రక్ మీదకు ఎక్కించి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వచ్చింది. అయితే, డ్రైవర్ సరైన అంచనా వేసుకోకుండా ట్రక్‌ను ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ విమానం వంతెన కింద ఇరుక్కుంది.

ఇప్పుడు దీన్ని ఎలా బయటకు తీయాలా అని విమానాయన సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వంతెన తొలగించి దాన్ని బయటకు తీయడం అసాధ్యమని చెబుతున్నారు. అయితే, ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించడం ద్వారా విమానాన్ని బయటకు తీయొచ్చని తెలుపుతున్నారు. టైర్లలో గాలి తగ్గగానే విమానానికి, వంతెనకు మధ్య ఖాళీ ఏర్పడుతుందని తెలుపుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ డ్రైవర్ తెలివి తక్కువ పనికి నెటిజనులు నవ్వుకుంటున్నారు.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో