టాప్ 10 న్యూస్ @10 AM

టాప్ 10 న్యూస్ @10 AM

1. తెలంగాణ అసెంబ్లీ: పీఏసీ ఎన్నికపై తీర్మానం.. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభంకానున్నాయి. నేడు ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను.. Read more 2. పవన్‌.. బాబు ఉచ్చులో పడొద్దు : అవంతి శ్రీనివాస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదికను విడుదల చేశారు జనసేన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 10:09 AM

1. తెలంగాణ అసెంబ్లీ: పీఏసీ ఎన్నికపై తీర్మానం..

ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభంకానున్నాయి. నేడు ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను.. Read more

2. పవన్‌.. బాబు ఉచ్చులో పడొద్దు : అవంతి శ్రీనివాస్

జగన్ వంద రోజుల పాలనపై నివేదికను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తర్వాత వైఎస్సార్‌సీపీ సర్కార్ టార్గెట్‌గా పవన్ విరుచుకుపడ్డారు. ఈ 100 రోజుల్లో జనాలకు ఒరిగిందేమీ లేదంటూ ఫైరయ్యారు. జనసేనాని చేసిన ఈ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ.. Read more 

3. హుజూర్‌నగర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి

హుజూర్‌నగర్ బై ఎలక్షన్స్‌ పోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని కూడా ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత .. Read more

4. టీబీజీకేఎస్ చీలిక..బీజేపీ వ్యూహమేనా?

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం.. Read more

5. డెంగ్యూ పై టీవీ9 సమరం.. అవగాహన సదస్సులు ఏర్పాటు..

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ ఫీవర్‌ పంజా.. Read more

6. మూడు వేరువేరు ఎన్‌కౌంటర్లలో.. ఆరుగురు నక్సల్స్ హతం

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం శనివారం కాల్పులతో మార్మోగింది. మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుకుమా జిల్లా.. Read more

7. వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము!

మన జానపద కథల్లో ఒంటి కన్ను లేదా ఒంటి కొమ్ము రాక్షసుల గురించి విన్నాం. నిజ జీవితంలో అటువంటి వారు ఎప్పుడూ మనకు తటస్థ పడలేదు కదూ..ఈ వార్త చూసిన వారెవరికైనా మనుషులకు కొమ్ములెట్లా మొలుస్తాయి అనే అనుమానం.. Read more

8. వినాయక నిమజ్జనం: నాగిని డాన్స్ చేస్తూ..యువకుడి దుర్మరణం!

వినాయక చవితి నిమజ్జన వేడుకలో ఓ వ్యక్తి అధికంగా నృత్యం చేయడమే అతడి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సెనోయి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఘటన తాలూకు వీడియో బయటికి రావడంతో వైరల్‌గా.. Read more

9. హౌస్‌మేట్స్‌కు నాగ్ సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ తెలుగు 3 సక్సస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ వారం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌లో హౌస్ మేట్స్ కాస్త శృతి మించి ప్రవర్తించారు. ఇంకేముందు శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక పునర్నవి, మహేష్‌లు బిగ్ బాస్‌కే రివర్స్.. Read more

10. అండర్-19: ఆసియా కప్‌ గెలుచుకున్న టీం ఇండియా

అండర్-19 ఆసియా కప్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. వన్డే ఇంటర్నేషనల్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం శ్రీలంకలోని.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu