Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

తెలంగాణ అసెంబ్లీ: పీఏసీ ఎన్నికపై తీర్మానం..

Telangana budget 2019 live updates

తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను ఎన్నుకోనున్నారు.

Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాల

అత్యధిక అప్పులున్న జపాన్ దేశాన్ని సాధిస్తోంది- కేసీఆర్

15/09/2019,12:52PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

అభివృద్ధి చెందుతున్న దేశాలను అనుసరిస్తున్నాం- కేసీఆర్

15/09/2019,12:52PM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలి- కేసీఆర్

15/09/2019,12:47PM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

భారత ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ముఖ్యమైంది- సీఎం కేసీఆర్

15/09/2019,12:47PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లాయి- సీఎం కేసీఆర్

15/09/2019,12:47PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఎందరో ఆర్థిక నిపుణులు మాంద్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు- సీఎం కేసీఆర్

15/09/2019,12:46PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది- సీఎం కేసీఆర్

15/09/2019,12:42PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

అధికంగా వృద్ది సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో మనం ఉన్నాం- సీఎం కేసీఆర్

15/09/2019,12:42PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఆర్థిక నిపుణుల విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించాం- సీఎం కేసీఆర్

15/09/2019,12:42PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర ఏర్పడక ముందు తెలంగాణ పై విమర్శలు చేశారు- సీఎం కేసీఆర్

15/09/2019,12:41PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

అన్ని ఆటంకాలు అధిగమించి గతేడాది 21 శాతం వృద్ధి సాధించాం- సీఎం కేసీఆర్

15/09/2019,12:38PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రం అభివృద్ధి కాకూడదని.. కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి- సీఎం కేసీఆర్

15/09/2019,12:38PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మాంద్యంతో పరిశ్రమల విస్తరణ కూడా ఆగింది- కేసీఆర్

15/09/2019,12:37PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఆనంద్ మహీంద్రా లాంటివాళ్లు మూడేళ్ల వరకు తేరుకోలేమని చెబుతున్నారు- కేసీఆర్

15/09/2019,12:32PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

దేశం ఏం కాబోతోందనే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది

15/09/2019,12:32PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఎందరో ఆర్థిక నిపుణులు మాంద్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు- సీఎం కేసీఆర్

15/09/2019,12:32PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది- కేసీఆర్

15/09/2019,12:32PM
Picture

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సమాధానం

15/09/2019,12:31PM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సాయంత్రం కూడా ఓపీ నిర్వహిస్తున్నాం- ఈటల

15/09/2019,11:31AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కష్టకాలంలో డాక్టర్ల సెలవులు రద్దు చేస్తున్నాం- ఈటల

15/09/2019,11:31AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గతంతో పోలిస్తే ఈసారి డెంగ్యూ తీవ్రత తక్కువగానే ఉంది- ఈటల

15/09/2019,11:31AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మొత్తం 11 జిల్లాల్లో పర్యటించి వచ్చాను- ఈటల

15/09/2019,11:31AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నాయకులే ప్రజలకు ధైర్యం చెప్పాలి.. వారిని మరింత భయానికి గురిచేయోద్దు- ఈటెల

15/09/2019,11:28AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

డెంగ్యూ జ్వరాలు ప్రబలిన మాట వాస్తవం- ఈటల

15/09/2019,11:27AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం- ఈటల

15/09/2019,11:24AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈటల వివరణ

15/09/2019,11:24AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీలో జ్వరాల పై చర్చ

15/09/2019,11:24AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని.. వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసింది- కేటీఆర్

15/09/2019,10:28AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు- కేటీఆర్

15/09/2019,10:28AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నాగర్ కర్నూల్-అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదు- కేటీఆర్

15/09/2019,10:27AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

యురేనియం నిక్షేపాల కోసం నల్లొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం- కేటీఆర్

15/09/2019,10:27AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

15/09/2019,10:14AM
Picture

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

15/09/2019,10:14AM