AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: జూలై 26న హీరో నితిన్ వివాహం..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ నెల 26వ తేదీన షాలినిని హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నాడు. ఏప్రిల్​ 15న హైదరాబాద్​లో నితిన్ – షాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో దుబాయ్‌లో వీరిద్దరూ పెళ్ళికి ప్లాన్ చేసుకోగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. […]

Breaking: జూలై 26న హీరో నితిన్ వివాహం..
Ravi Kiran
|

Updated on: Jul 01, 2020 | 9:55 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ నెల 26వ తేదీన షాలినిని హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నాడు. ఏప్రిల్​ 15న హైదరాబాద్​లో నితిన్ – షాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో దుబాయ్‌లో వీరిద్దరూ పెళ్ళికి ప్లాన్ చేసుకోగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇక ఈ నెల 26న వారిద్దరికీ సరిపోయేలా ముహూర్తం కుదరడంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఈ డేట్‌ను ఫిక్స్ చేశారు.

కాగా, ‘భీష్మ’ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ‘రంగ్‌దే’తో పాటు ‘అంధాధున్‌’ రీమేక్‌ను ట్రాక్ పైకి తీసుకొచ్చాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నితిన్‌ అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్‌ ఏలేటితో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌ పేట’ అనే సినిమాని కూడా సైన్ చేశాడు.

Also Read: మరోసారి లాక్‌డౌన్.. చారిత్రాత్మిక తప్పిదం: నాగబాబు

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..