Today Silver Rates In Hyderabad: పెరిగిన వెండి ధర… నేడు కిలో వెండి ధర ఎంతంటే…

దేశీయంగా వెండి ధర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.71,400 లకు చేరింది. ప్రస్తుతం తులం వెండి రూ.714గా నడుస్తోంది. ఒక గ్రాము వెండి రూ.71.40గా ఉంది.

Today Silver Rates In Hyderabad: పెరిగిన వెండి ధర... నేడు కిలో వెండి ధర ఎంతంటే...
Follow us

| Edited By:

Updated on: Dec 25, 2020 | 7:19 AM

దేశీయంగా వెండి ధర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.71,400 లకు చేరింది. ప్రస్తుతం తులం వెండి రూ.714గా నడుస్తోంది. ఒక గ్రాము వెండి రూ.71.40గా ఉంది.

వారం రోజుల వ్యవధిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి….

తేదీ                  10 గ్రాములు రూపాయల్లో… 

దేశ వ్యాప్తంగా..         హైదరాబాద్‌లో…

డిసెంబర్ 24న             666               714 డిసెంబర్ 23న             669              705 డిసెంబర్ 22న             677               720 డిసెంబర్ 21న             707               737 డిసెంబర్ 20న           679                716 డిసెంబర్ 19న            679                 715 డిసెంబర్ 18న           677                 715