AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనడాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కెనడాలో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా చరిత్రలోనే తొలిసారి భారతీయ జెండాలతో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. కెనడాలోని భారతీయులకు..

కెనడాలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2020 | 3:57 PM

Share

కెనడాలో భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా చరిత్రలోనే తొలిసారి భారతీయ జెండాలతో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. కెనడాలోని భారతీయులకు చెందిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా-కెనడా’, ‘గురుకుల్ ఎడ్యుకేషన్, కల్చర్ సొసైటీ ఆఫ్ కెనడా’ సంస్థలు కలిసి ఈ వేడుకలను నిర్వహించాయి. సర్రే నుండి వాంకోవర్ వరకు ‘తిరంగ కార్ ర్యాలీ’ని చేపట్టాయి. కార్లన్నింటికీ ఇరు వైపులా మువ్వెన్నల జెండాలతో పాటు.. కెనడా దేశ జెండాలను కూడా ఉంచారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా త్రివర్ణ రంగులో ఉన్న టీ షర్టులను ధరించారు. సర్రే‌లోని బేర్ క్రీక్ పార్క్ నుంచి వాంకోవర్ ఆర్ట్స్ గ్యాలరీ వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు రెండు వందల కార్లు పాల్గొన్నాయి. అయితే ఈ వేడుకల ప్రారంభంతో పాటు ముగింపు సమయాల్లో పలు దేశాలకు చెందిన సంస్థలతో పాటుగా.. కెనడా చట్టసభ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!