బ్యాన్ ఎత్తివేత, పాకిస్తాన్ లో మళ్ళీ టిక్ టాక్ !
పాకిస్తాన్ లో టిక్ టాక్ మళ్ళీ ‘కాలు మోపింది’. 10 రోజుల క్రితం ఈ చైనీస్ యాప్ ఫై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే చైనా నుంచి ఒత్తిడి రావడంతో నిషేధాన్ని ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్ పై బ్యాన్ ను కొనసాగించిన పక్షంలో బీజింగ్ తో పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఈ యాప్ మీద బ్యాన్ తొలగించారు. టిక్ టాక్ ను ఇండియా, అమెరికా సహా పలు […]
పాకిస్తాన్ లో టిక్ టాక్ మళ్ళీ ‘కాలు మోపింది’. 10 రోజుల క్రితం ఈ చైనీస్ యాప్ ఫై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే చైనా నుంచి ఒత్తిడి రావడంతో నిషేధాన్ని ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ యాప్ పై బ్యాన్ ను కొనసాగించిన పక్షంలో బీజింగ్ తో పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందువల్ల ఈ యాప్ మీద బ్యాన్ తొలగించారు. టిక్ టాక్ ను ఇండియా, అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయి.