AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్‌లో బీజేపీ కార్యాలయాలు ధ్వంసం

కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మూడు కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి.. పార్టీ జెండాలను చింపేశారు. ఇది గమనించిన స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బీజేపీ జనరల్ సెక్రటరీ […]

బెంగాల్‌లో బీజేపీ కార్యాలయాలు ధ్వంసం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2019 | 6:22 PM

Share

కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మూడు కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి.. పార్టీ జెండాలను చింపేశారు. ఇది గమనించిన స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్‌వర్గీయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేశారు.

Follow Us
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..