ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్

ఒడిశాలో 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్
Follow us

|

Updated on: Jan 11, 2021 | 10:51 AM

కరోనా దెబ్బకు ఇంతకాలం మూతపడ్డ విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ మరోవైపు వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అటు ఒడిశా రాష్ట్రంలో 10,12 వ తరగతి చదివే విద్యార్థుల కోసం పాఠశాలలను పునర్ ప్రారంభించింది ఆ రాష్ట్ర సర్కార్. అయితే, పాఠశాలకు వచ్చి విద్యార్థులకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

కరోనా వల్ల 9నెలల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. గజపతి జిల్లాలో 10,12 తరగతి విద్యార్థులకు పాఠశాలలను జనవరి 8వతేదీన పునర్ ప్రాంభించారు. పాఠశాలల పునర్ ప్రారంభం అనంతరం గజపతి జిల్లాలో 31 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పాత్ర చెప్పారు. మరోవైపు, మోహనా బ్లాకులో 21 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, మళ్లీ కరోనా సోకుతుండటం కలకలం రేపింది. కరోనా సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, దీంతో వారిని ఇళ్లలోనే క్వారంటైన్ చేశామని వైద్యాధికారులు చెప్పారు. రోనా సోకిన వారు కోలుకునే వరకూ పాఠశాలలకు రావద్దని సూచించామని వైద్యాధికారులు తెలిపారు.

Telangana coronavirus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్.. కొత్తగా 224 మందికి పాజిటివ్

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..