Krack Movie Song: రవితేజ క్రాక్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్.. బ్లాక్ అండ్ వైట్‏లో ఫుల్ మాస్ రేంజ్..

మాస్ మహరాజా రవితేజ, హీరోయిన్ శృతి హసన్ జంటగా నటిస్తున్న చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా..సముద్ర ఖని,

Krack Movie Song: రవితేజ క్రాక్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్.. బ్లాక్ అండ్ వైట్‏లో ఫుల్ మాస్ రేంజ్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2021 | 7:39 PM

మాస్ మహరాజా రవితేజ, హీరోయిన్ శృతి హసన్ జంటగా నటిస్తున్న చిత్రం క్రాక్. గోపిచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా..సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటీకే విడుదైలన ఈ మూవీ ట్రైలర్‏ రికార్ట్ సృష్టిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది.

క్రాక్ మూవీ నుంచి థీమ్ ఆఫ్ కటారి సాంగ్‏ను విడుదల చేసింది చిత్ర బృందం. కట కట కటారోడు.. కస కస కసాయోడు.. అంటూ సాగే ఈ పాట ఫుల్ మాస్ రేంజ్‏లో ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్‏లో ఢిపరెంట్‏ స్టైల్లో ఈ వీడియో కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులను అదిరిపోయేలా ఎంటర్ ట్రైన్మెంట్ చేయనుంది. జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Also Read: Krack Movie: రవితేజ-శృతిహాసన్‏ల ‘మాస్ బిర్యానీ” సాంగ్ రిలీజ్.. సింగరాల శివంగి అంటూ అదరగొట్టిన మాస్ మహారాజా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే