AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చట్టం అందరికీ సమానంగానే ఉండాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

ట్రిపుల్ తలాక్ చట్టం వివక్షపూరితంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వివాహం చేసుకున్న కారణంగా జైలు శిక్ష అనుభవిచడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. వివాహం సివిల్ కాంట్రాక్ట్‌గా పరిగణిస్తే దాన్ని సివిల్‌గానే చూడాలితప్ప క్రైమ్‌గా చూడకూడదన్నారు. ఒకవేళ భర్త శిక్ష అనుభవిస్తున్న కాలంలో భార్యకు అందాల్సిన ఆర్ధిక సాయం ఏవిధంగా అందుతుందని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా చట్టం చేసేముందు ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే దాని ఫలితాలు […]

చట్టం అందరికీ సమానంగానే ఉండాలి: ఎంపీ మిథున్‌రెడ్డి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 25, 2019 | 8:07 PM

Share

ట్రిపుల్ తలాక్ చట్టం వివక్షపూరితంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వివాహం చేసుకున్న కారణంగా జైలు శిక్ష అనుభవిచడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. వివాహం సివిల్ కాంట్రాక్ట్‌గా పరిగణిస్తే దాన్ని సివిల్‌గానే చూడాలితప్ప క్రైమ్‌గా చూడకూడదన్నారు. ఒకవేళ భర్త శిక్ష అనుభవిస్తున్న కాలంలో భార్యకు అందాల్సిన ఆర్ధిక సాయం ఏవిధంగా అందుతుందని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా చట్టం చేసేముందు ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే దాని ఫలితాలు కూడా వ్యతిరేకంగానే వస్తాయన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మహిళా సాధికారితపై మిథున్‌రెడ్డి మాట్లాడారు.

Follow Us
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..