Giraffe Viral Video: ఊహించని రీతిలో మహిళకు షాకిచ్చిన జిరాఫీ.. నెట్టింట్లో నవ్వులుపూయిస్తూ వైరలవుతోన్న వీడియో
Giraffe Viral Video: జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ వీడియోలు నెట్టింట్లోకి వచ్చిన వెంటనే తెగ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో
Giraffe Viral Video: జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ వీడియోలు నెట్టింట్లోకి వచ్చిన వెంటనే తెగ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. జంతువు ముందు చేసే ఏదైనా పని మనిషికి సమస్యగా మారుతుందని అందరికీ ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వైరలవుతోన్న ఈ వీడియోలో రెండు జిరాఫీలు కనిపించడం చూడొచ్చు. వాటి ముందు ఓ జోడీ కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఇంతలో ఓ జిరాఫీ మహిళకు ఊహించని రీతిలో షాకిచ్చింది. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ జిరాఫీతో సరదాగా కనిపించడం చూడవచ్చు. జిరాఫీ తనను ఏమీ చేయదని భావించిన మహిళా.. జిరాఫీ ముందు ఫొటోలకు ఫోజులిస్తూ కనిపిస్తారు. ఇంతలో వారిద్దరూ ఊహించని విధంగా జిరాఫీకి ఆ మహిళకు షాకిస్తుంది. ఒక్కసారిగా తన తలతో మహిళను పొడిచినట్లుగా చేస్తుంది. మహిళ నోటిని జిరాఫీ కొట్టిన తీరు ఆమెకు బాధ కలిగించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళ స్పందన చూస్తే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. Hotelsandresorts పేరుతో ఉన్న ఖాతాలో అన్ని వీడియోలను చూడవచ్చు.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

