ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

|

Jul 16, 2020 | 1:41 AM

Telangana Government Whatsapp Number: కరోనా చికిత్స పేరుతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల దగ్గర నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోటు చేసుకుంటున్నాయి. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ దందాను అరికట్టేందుకు రంగం సిద్దం చేసేంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం, ఫీజు లాంటి […]

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Follow us on

Telangana Government Whatsapp Number: కరోనా చికిత్స పేరుతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల దగ్గర నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోటు చేసుకుంటున్నాయి. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ దందాను అరికట్టేందుకు రంగం సిద్దం చేసేంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం, ఫీజు లాంటి సమస్య ఎలాంటిది ఎదురైనా 9154170960 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని.. వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..