Corona AP: వారికి మళ్లీ కరోనా పరీక్షలు చేయండి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Anti Rapid Tests In AP: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసిన సర్కార్.. ఏపీలోని జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్‌ను మరింతగా పెంచింది. ప్రతీ జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పంపిణీ చేసింది. కరోనా అనుమానితులకు పరీక్షల నిమిత్తం వాటిని ఉపయోగించాలని ఆదేశించింది. యాంటీజెన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన […]

Corona AP: వారికి మళ్లీ కరోనా పరీక్షలు చేయండి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 3:19 PM

Anti Rapid Tests In AP: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేసిన సర్కార్.. ఏపీలోని జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్‌ను మరింతగా పెంచింది. ప్రతీ జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పంపిణీ చేసింది.

కరోనా అనుమానితులకు పరీక్షల నిమిత్తం వాటిని ఉపయోగించాలని ఆదేశించింది. యాంటీజెన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. అలాగే కరోనా లక్షణాలు ఉండి కూడా యాంటీజెన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారికి మరోసారి రియల్ టైంలో అర్టీపీసీఆర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లు, బఫర్ జోన్లు, హైరిస్క్ ప్రాంతాల్లో ఎక్కువగా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. కాగా, ఆసుపత్రుల్లో చేరేందుకు వచ్చే దీర్ఘకాలిక రోగులు, గర్భిణిలకు పరీక్షలు చేసేందుకు ఈ యాంటీజెన్ కిట్లను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..