AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మధ్యంతర సమీక్ష నిర్వ‌హిస్తున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
Balaraju Goud
| Edited By: |

Updated on: Nov 07, 2020 | 2:57 PM

Share

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మధ్యంతర సమీక్ష నిర్వ‌హిస్తున్నారు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న‌ ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. 2020-2021 రాష్ట్ర బడ్జెట్‌పై అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై సైతం సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి వైటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌, యాదాద్రి కలెక్టర్‌, రోడ్లు భవనాలశాఖ అధికారులు, ఆలయ ఈవో హాజరుకానున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం..

Follow Us
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?