AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చాపర్‌లో చేపలు తింటున్న తేజస్వీ.. ఎన్నికల వేళ బీహార్‌లో రాజకీయ రచ్చ

ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఉదయం 6 గంటలకే బయటకు అడుగుపెడితే కానీ.. మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి ఏ రాత్రో అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు నిమిషం ఆలస్యం చేయకుండా ప్రచారంలో బిజిబిజీగా ఉంటున్నారు.

Watch Video: చాపర్‌లో చేపలు తింటున్న తేజస్వీ.. ఎన్నికల వేళ బీహార్‌లో రాజకీయ రచ్చ
Rjd Leader
Balu Jajala
|

Updated on: Apr 10, 2024 | 6:20 PM

Share

ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఉదయం 6 గంటలకే బయటకు అడుగుపెడితే కానీ.. మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి ఏ రాత్రో అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు నిమిషం ఆలస్యం చేయకుండా ప్రచారంలో బిజిబిజీగా ఉంటున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ తన చాపర్ లో చేపలు తింటూ అందుకు సంబంధించిన వీడియో ను పోస్ట్ చేశాడు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమకు భోజనం చేయడానికి కేవలం 10-15 నిమిషాలు మాత్రమే ఉండటంతో చాపర్ లో చేపలు, రొట్టెలను తింటున్నట్టు చెప్పాడు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యకతిరేకిస్తున్నారు. నవరాత్రుల సమయంలో మాంసాహారం తినడం అవసరమా అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!