AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కథ ,స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబు : సి. రామచంద్రయ్య

టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకే వీరంతా పార్టీ మారుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే చంద్రబాబుకుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.  వీటన్నిటినీ కప్పిపుచ్చుకోడానికే  తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరేలా  ప్లాన్ చేసారని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని పార్టీలో చేర్చుకునే ముందు ప్రధాని […]

కథ ,స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబు  : సి. రామచంద్రయ్య
Pardhasaradhi Peri
|

Updated on: Jun 20, 2019 | 5:17 PM

Share

టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకే వీరంతా పార్టీ మారుతున్నారని ఆరోపించారు.

ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే చంద్రబాబుకుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.  వీటన్నిటినీ కప్పిపుచ్చుకోడానికే  తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరేలా  ప్లాన్ చేసారని రామచంద్రయ్య ఆరోపించారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని పార్టీలో చేర్చుకునే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి ఆలోచించాలని విఙ్ఞప్తి చేశారు. చంద్రబాబు లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి