బ్రేకింగ్.. గల్లాపై నాన్ బెయిలబుల్ కేసులు.. బెయిల్ నిరాకరణ.. సబ్‌జైలుకు తరలింపు

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రోజు ఛలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. అనంతరం అర్ధరాత్రి మంగళగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే జయదేవ్‌కు బెయిల్ నిరాకరించి రిమాండ్ విధించడంతో.. ఆయన్న తెల్లవారుజామున గుంటూరు సబ్‌జైలుకు తరలించారు.

Edited By:

Updated on: Jan 21, 2020 | 11:35 AM