ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేతల కౌంటర్.. చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరుజిల్లా కలిగిరిలో టీడీపీ నేతలు..

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేతల కౌంటర్.. చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని ఆగ్రహం
Follow us

|

Updated on: Dec 13, 2020 | 10:22 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరుజిల్లా కలిగిరిలో టీడీపీ నేతలు, మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించే అర్హత పెద్దిరెడ్డి కుటుంబానికి లేదన్నారు. కురబలకోట మండలం అంగళ్లు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుల పై జరిపిన దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరిగే అరాచకాలను శంకర్ రెడ్డి ఎక్కడ బయట పడతారోనన్న భయంతోనే శంకర్ యాదవ్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డికి పూజ చేయడంలోనే సరిపోతుందని ప్రజల బాగోగులను జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.